(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.127. అధ్యాయః 127
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వ్యాసేన శుకంప్రతి కపిలాలక్షణవిభాగాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

శుక ఉవాచ।

కేన వర్ణవిభాగేన విజ్ఞేయా కపిలా భవేత్।
కతి వా లక్షణాన్యస్యా దృష్టాని మునిభిః పురా॥ 13-127-1(86257)
శ్రీవ్యాస ఉవాచ। 13-127-2x(7157)
శృణు తాత యథా గోషు విజ్ఞేయా కపిలా భవేత్।
నేత్రయోః శృంగయోశ్చైవ ఖురేషు వృషణేషు చ।
కర్ణతో ఘ్రాణతశ్చాపి షడ్విధాః కపిలాః స్మృతాః॥ 13-127-2(86258)
ఏతేషాం లక్షణానాం తు యద్యేకమపి దృశ్యతే।
కపిలాం తాం విజానీయాదేవమాహుర్మనీషిణః॥ 13-127-3(86259)
ఆగ్నేయీ నేత్రకపిలా ఖురైర్మాహేశ్వరీ భవేత్।
గ్రీవాయాం వైష్ణవీ జ్ఞేయా పూష్ణో ఘ్రాణాదజాయత॥ 13-127-4(86260)
కర్ణతస్తు వసంతేన స్వయోనిమభిజాయతే।
గాయత్ర్యాశ్చ వృషణయోరుత్పత్తిః షడ్గుణా స్మృతా॥ 13-127-5(86261)
ఏవం గావశ్చ విప్రాశ్చ గాయత్రీ సత్యమేవ చ।
వసంతశ్చ సువర్ణశ్చ ఏకతః సమజాయత॥ 13-127-6(86262)
నేత్రయోః కపిలాం యస్తు వాహయేత దుహేత వా।
స పాపకర్మా నరకం ప్రతిష్ఠాం ప్రతిపద్యతే॥ 13-127-7(86263)
నరకాద్విప్రముక్తస్తు తిర్యగ్యోనిం నిషేవతే।
యదా లభేత మానుష్యం జాత్యంధో జాయతే నరః॥ 13-127-8(86264)
శృంగయోః కపిలాం యస్తు వాహయేత దుహేత వా।
తిర్యగ్యోనిం స లభతే జాయమానః పునః పునః॥ 13-127-9(86265)
ఖురేషు కపిలాం యస్తు వాహయేత దుహేత వా।
తమస్యపారే మజ్జేత ధనహీనో నరాధమః॥ 13-127-10(86266)
కపిలాం వాలధానేషు వాహయేత దుహేత వా।
నిరాశ్రయః సదా చైవ జాయతే యది చేత్కృమిః॥ 13-127-11(86267)
కర్ణేన కపిలాం యస్తు జానన్నప్యుపజీవతి।
సహస్రశః శుచిర్భుత్వా మానుష్యం ప్రాప్నుయాదథ।
చండాలః పాపయోనిశ్చ జాయతే స నరాధమః॥ 13-127-12(86268)
ఘ్రాణేన కపిలాం యస్తు ప్రమాదాదుపజీవతి।
సోఽపి వర్షసహస్రాణి తిర్యగ్యోనౌ ప్రజాయతే॥ 13-127-13(86269)
వ్యాధిగ్రస్తో జడో రోగీ భవేన్మానుష్యమాగతః॥ 13-127-14(86270)
మధుసర్పిస్సుగంధాస్తు కపిలాః శాస్త్రతః స్మృతాః।
ఏతాః సముపజీవేత సోఽపి తిర్యక్షు జాయతే॥ 13-127-15(86271)
స్థావరత్వమనుప్రాప్తో యది మానుష్యతాం లభేత్।
అల్పాయుః స భవేజ్జాతో హీనవర్ణకులోద్భవః॥ 13-127-16(86272)
యే తు పాపా హ్యసూయంతే కపిలాం వాహయంతి చ।
నిరయేషు ప్రతిష్ఠంతే యావదాభూతసంప్లవం॥ ॥ 13-127-17(86273)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 127 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-127-7 వాహయేన దమేత వేతి థ.పాఠ.॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.